కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచి చంపాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కరీంనగర్ 3టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఖాన్పురలో జరిగింది. గత కొంత కాలంగా కుటుంబంలో జరుగుతున్న కలహాలతో రఫిక్ అనే వ్యక్తి తన భార్య ఫర్వీన్ను కత్తితో పొడిచి చంపాడు. సమాచారం తెసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ కలహాలతో భార్యను హత్యచేసిన భర్త - CRIME NEWS
కరీంనగర్ ఖాన్పురలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబకలహాల కారణంగా భార్యను కత్తితో పొడిచి చంపాడు ఓ వ్యక్తి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబకలహాలతో భార్యను హత్యచేసిన భర్త
కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచి చంపాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కరీంనగర్ 3టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఖాన్పురలో జరిగింది. గత కొంత కాలంగా కుటుంబంలో జరుగుతున్న కలహాలతో రఫిక్ అనే వ్యక్తి తన భార్య ఫర్వీన్ను కత్తితో పొడిచి చంపాడు. సమాచారం తెసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: కరోనాపై గొప్ప సందేశమిస్తోన్న 6 నెలల చిన్నారి!