ETV Bharat / state

విజయవంతమైన ఏక్తా యాత్ర - mp

భారతీయులందరూ ఒకటే.. హిందుత్వం అంటే మతం కాదు దేశభక్తి.. ధర్మం.. ధైర్యం.. తపస్సు.. తేజస్సు.. అంటూ కరీంనగర్ హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు.

ఏక్తా యాత్ర
author img

By

Published : May 30, 2019, 3:57 PM IST

ఏటా నిర్వహించే ఏక్తాయాత్రను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. పట్టణంలోని వైశ్య భవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో సంజయ్​తో పాటు స్వామీజీ సిద్దేశ్వర నందగిరి దత్త పీఠాధిపతి పాల్గొన్నారు. ప్రదర్శనలో శ్రీరాముని, హనుమాన్ ప్రతిమలు ఆకట్టుకున్నాయి. కాషాయ జెండాలతో వీధులన్నీ కళకళలాడాయి. జై శ్రీరామ్ నినాదాలు మార్మోగాయి. ప్రధాన ఆలయం వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఏర్పాట్లను సీపీ కమలాసన్​రెడ్డి పర్యవేక్షించారు.

Intro:TG_KRN_06_30_HINDU EKTHA YATRA_AV_C5

భారతీయులందరూ ఒకటే హిందుత్వం అంటే మతం కాదు దేశభక్తి ధర్మం ధైర్యం తపస్సు తేజస్సు అంటూ కరీంనగర్ లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్ర విజయవంతమైంది ప్రతి ఏటా నిర్వహించే హిందూ ఏక్తా యాత్ర ను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు పట్టణంలోని వైశ్య భవన్ నుంచి బయలుదేరిన ర్యాలీ ప్రదర్శన లో సంజయ్ తో పాటు స్వామీజీ సిద్దేశ్వర నందగిరి దత్త పీఠాధిపతి పాల్గొన్నారు ర్యాలీ ప్రదర్శన లో శివాజీ శ్రీరాముని హనుమాన్ ప్రతిమలు ఆకట్టుకున్నాయి వేలాది కాషాయ జెండాలతో కరీంనగర్ కాషాయం అయింది జైశ్రీరామ్ జైశ్రీరామ్ అనే నినాదాలు మారుమ్రోగాయి ప్రధాన ప్రార్థనా మందిరం వద్ద అ పోలీసులు గట్టి భద్రత కట్టుదిట్టం చేశారు భద్రతా ఏర్పాట్లను సిపి కమలాసన్రెడ్డి పర్యవేక్షించారు జై భజరంగ్ జై భజరంగ్ డీజే చెప్పులతో మహిళలను ఆకట్టుకున్నాయి హిందూ ఎత్త యాత్రలో టవర్ సర్కిల్ ప్రాంతము కిటకిటలాడింది భాజపా నుంచి మొదటిసారిగా కరీంనగర్ ఎంపీగా ఎన్నికైన బండి సంజయ్ అభిమానులకు అభివాదం తెలిపారు

Body:య్

Conclusion:ఉడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.