ETV Bharat / state

కరోనా అంతం కావాలని గురుపౌర్ణమి సందర్భంగా యజ్ఞం

author img

By

Published : Jul 5, 2020, 5:28 PM IST

కరోనా అంతం కావాలని కోరుకుంటూ కరీంనగర్​లోని వరాహస్వామి ఆలయంలో యజ్ఞం నిర్వహించారు. మూడో సారి నిర్వహించిన ఈ యజ్ఞాన్ని పంచముఖ హనుమాన్ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ బ్రహ్మానందగిరి స్వామీజీ నిర్వహించారు.

gurupournima special program in karimnagar varaha swamy temple

గురు పౌర్ణమి సందర్భంగా కరీంనగర్​లోని వరాహ స్వామి ఆలయం ఆవరణలో కరోనా అంతం కావాలని కోరుతూ... మూడోసారి యజ్ఞం నిర్వహించారు. తెలంగాణ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు జీఎస్ ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యజ్ఞం... పంచముఖ హనుమాన్ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ బ్రహ్మానందగిరి స్వామీజీ నిర్వహించారు. దేదీప్యమానంగా జరిగిన ఈ యజ్ఞంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

ఇవీ చూడండి: వ్యవస్థీకృత జాడ్యాల వికృతరూపం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.