అంబేడ్కర్ ఆశయాలు కొనసాగాలని ప్రతిజ్ఞ - గన్నేరువరం రెవెన్యూ అధికారులు
రాజ్యాంగ పరిషత్ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో రెవెన్యూ అధికారులు అంబేడ్కర్‌ను స్మరించుకున్నారు.
అంబేడ్కర్ ఆశయాలు కొనసాగాలని ప్రతిజ్ఞ
By
Published : Nov 26, 2019, 3:15 PM IST
అంబేడ్కర్ ఆశయాలు కొనసాగాలని ప్రతిజ్ఞ
రాజ్యాంగ పరిషత్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో అధికారులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ను స్మరించుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాలకు చాటిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సాగాలని ప్రతిజ్ఞ చేశారు.

TG_KRN_551_26_RAJYANGAPARISH_DINOTSAVAM_AVB_TS10084
REPORTER: TIRUPATHI
PLACE: MANAKONDUR CONSTANCY
MOBILE NUMBER: 8297208099
రాజ్యాంగ పరిషత్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో అధికారులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ను స్మరించుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాలకు చాటిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగాా సాగాలనిప్రతిజ్ఞి చేశారు.