కరీంనగర్లోని రేకుర్తి హనుమాన్ నగర్లో ఉండే 50 మంది వలస కార్మికులకు ప్రతి రోజు రాత్రి దాతల సహకారంతో బీసీ సంఘం ఆధ్వర్యంలో భోజన సదుపాయం కల్పిస్తున్నారు. శ్రీహరి నగర్ రోడ్డు నంబరు 4లో 40 మంది కార్మికులు, కిసాన్ నగర్, సుభాష్ నగర్, రేనే హాస్పిటల్ దగ్గర 100 మందికి భోజనం అందిస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులకు అన్నదానం చేస్తున్నారు.
ఇవీ చూడండి: తెరాస రాష్ట్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం