ETV Bharat / state

అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మణం - అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మణం

టాటా ఎస్​ను లారీ ఢీ కొట్టిన ఘటన కరీంనగర్ జిల్లా కురిక్యాలలో చోటుచేసుకుంది. ప్రమాదంలో జగిత్యాల జిల్లా పూడూర్​కు చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు.

రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి
రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి
author img

By

Published : Feb 9, 2020, 6:02 AM IST

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. బండరాళ్లు తరలిస్తున్న లారీ, టాటా ఏస్​ను ఢీ కొట్టింది. టాటా ఏస్​లో ఉన్న ఐదుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... మరణించారు. మృతులంతా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్​ వాసులుగా గుర్తించారు. కరీంనగర్ నుంచి స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి

ఇదీ చూడండి: మేడారం ఏర్పాట్లపై గవర్నర్, సీఎం ప్రశంసల జల్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.