కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళనకు దిగారు.
తేమ శాతం పేరిట నెలరోజుల నుంచి తూకం నిలిపివేశారని ధాన్యం బస్తాలతో రోడ్డుపై బైఠాయించారు. వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వగా... రైతులు ఆందోళన విరమించారు.
- ఇదీ చూడండి : అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణకు మరో అవకాశం