ETV Bharat / state

ఘనంగా వీడ్కోలు సమావేశం

author img

By

Published : Mar 15, 2020, 4:31 PM IST

కరీంనగర్​లోని ఓ హోటల్​లో ఆల్ఫోర్స్​ పాఠశాల పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో ఆకట్టుకున్నారు.

farewell party to tenth class students at a hotel in karimnagar
ఘనంగా వీడ్కోలు సమావేశం

కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ పాఠశాలకు చెందిన విద్యార్థులు స్థానికంగా ఉన్న ఓ హోటల్​లో సందడి చేశారు. పాఠశాలను విడిచి వెళ్తున్న పదో తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా గడిపారు. సినిమా పాటలకు స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు. విద్యార్థులు ఒత్తిళ్లకు లోనుకాకుండా.. పరీక్షలు బాగా రాయాలని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ నరేందర్​రెడ్డి పేర్కొన్నారు. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి.. పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు.

ఘనంగా వీడ్కోలు సమావేశం

ఇదీ చూడండి: ప్యాంట్​లో100 టీ షర్టులను​ దాచాడు.. వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.