కరీంనగర్ పురపాలికలో దంగన్వాడి ప్రైమరీ స్కూల్లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన సూచించారు.
ఇవీ చూడండి: మిస్టరీ: చదువుకోవడానికి ఇంటిపైకెళ్లి శవమై తేలింది!