రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆసరా పింఛన్లను కరీంనగర్లో లబ్ధిదారులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రోసిడింగ్స్ను పంపిణీ చేశారు. కరీంనగర్లోని ఐదు డివిజన్లలో 2,355 మంది లబ్ధిదారులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు పింఛన్లు ఇస్తుండగా రాష్ట్రంలో 40 లక్షల మందికి పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి : 'శుద్ది జలాల నీరు పార్కులకు వినియోగించండి'