ETV Bharat / state

వేసవి శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవాలు

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చిన్నారులను కళలకు ప్రోత్సహిస్తే అవి వారి వికాసానికి బాటలు వేస్తాయి కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి సూచించారు.

ముగింపు ఉత్సవాలు
author img

By

Published : May 27, 2019, 9:18 AM IST

కరీంనగర్​లోని జవహర్ బాలకేంద్రంలో వేసవి శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి పాల్గొన్నారు. సెలవులు వృధా చేయకుండా తల్లితండ్రులు వారి పిల్లలను వేసవి శిబిరాలకు పంపినందుకు ఆయన అభినందించారు. కళలను నేర్చుకునేలా ఉపాధ్యాయిలు కూడా వారిని ప్రోత్సహించాలని సూచించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.

Intro:TG_KRN_06_27_CULTERER_AB_C5

చిన్నారుల్లో అంతర్లీనంగా ఉన్న కళాశాలకు ప్రోత్సహిస్తే అవి వారి వికాసానికి బాటలు వేస్తారని కరీంనగర్ సి పి వి వి కమలాసన్ రెడ్డి అన్నారు జవహర్ బాల కేంద్రము వేసవి శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు పిల్లలు నేర్చుకునేలా చదువుకునేలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఆయన చెప్పారు వేసవి సెలవులను వృధా చేయకుండా తల్లిదండ్రులు వారి పిల్లలను వేసవి శిబిరాలు పంపించినందుకు అభినందించారు జవహర్ బాల కేంద్రానికి సొంత భవనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిర్వాహకులు సూచించగా జిల్లా రెవెన్యూ అధికారి బిక్షం నాయక్ స్పందించారు 17 గంటల స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు వేసవి శిక్షణ శిబిరం లో లో నేర్చుకున్న కళలను చిన్నారులు ప్రదర్శించారు

బైట్ వీబీ కమలాసన్రెడ్డి ఇ కరీంనగర్ పోలీస్ కమిషనర్

Body:yy

Conclusion:hh
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.