ETV Bharat / state

ప్రజావాణిలో ఉద్యోగుల టిక్​టాక్​లు, వీడియో గేమ్​లు

ప్రజావాణి అంటే ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం. కానీ కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఎంటర్​టైన్​మెంట్ ప్రోగ్రాం. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కలెక్టర్ సాక్షిగా టిక్​టాక్​లు, వీడియోగేమ్​లు ఆడుతూ టైమ్​పాస్ చేశారు.

ప్రజావాణిలో ఉద్యోగుల టిక్​టాక్​లు, వీడియో గేమ్​లు
author img

By

Published : Jul 9, 2019, 3:03 PM IST

ఒకరు టిక్​టాక్​లో వీడియోలు చూస్తున్నారు. ఇంకొకరు వీడియో గేమ్​లో మునిగిపోయారు. ఇదేదో బస్టాపో రైల్వే స్టేషనో కాదు. సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయం.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​లో ప్రతి సోమవారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిమగ్నమై ఉంటే కార్యాలయ సిబ్బంది మాత్రం ఇలా టైమ్​పాస్ చేశారు.

ప్రజావాణిలో ఉద్యోగుల టిక్​టాక్​లు, వీడియో గేమ్​లు
విద్యుత్ శాఖకు చెందిన ఏఈ ఇదిగో ఇలా టిక్​టాక్​ చూస్తుంటే... రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తి వీడియో గేమ్​లో మునిగిపోయారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ప్రజావాణి దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీతాలిస్తుందని ఇందుకేనా అని మండిపడ్డారు.

ఇవీ చూడండి: 15వ దలైలామాగా సత్యసాయి విద్యార్థి

Intro:TG_KRN_06_09_PRAJAVANI_ADIKARULA TEERU_AB_TS10036

ప్రభుత్వ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగుల తీరు ఈ వీడియో చూస్తే అవక్కవుతారు

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం కలెక్టర్ జాయింట్ కలెక్టర్ డి ఆర్ ఓ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు కలెక్టర్ కార్యాలయం సిబ్బంది మాత్రమే విధుల పట్ల నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు తమ మండలాల్లో పరిష్కారం కానీ పనులను జిల్లా అధికారుల ఎదుట విన్నవించుకునేందుకు దరఖాస్తుదారులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మొర పెట్టుకోవడానికి వస్తుంటారు కానీ దరఖాస్తుదారుల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తుంది ఏముందిలే జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ చూసుకుంటారు రు మాకెందుకులే అన్నట్టు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు రు విద్యుత్ శాఖకు చెందిన ఓ ఏఈ ఈ టిక్ టాక్ చూస్తూ మొబైల్ ఫోన్లో లో నిలబడి పోయాడు మరో అధికారి రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో పని చేస్తున్నాయి వీడియో గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు రు నగరపాలక సంస్థలో లో అసిస్టెంట్ సర్వేయర్ గా పనిచేస్తున్న ఉద్యోగి మొబైల్ ఫోన్ లో క్రికెట్ ఆడుతూ దరఖాస్తుదారులు పట్టించుకోకపోవడం ఈ వీడియోలో కనిపిస్తున్నది మొత్తానికి స్మార్ట్ఫోన్ను అధికారులు ఈ విధంగా వినియోగించుకోవడం దారుణం

Body:హ్హ్

Conclusion:జ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.