ETV Bharat / state

చొప్పదండి మున్సిపాలిటీకి ఎన్నికల పరిశీలకుడు - choppadandi municipality in karimnagar district

కరీంనగర్ జిల్లా చొప్పదండి పురపాలక సంఘం ఎన్నికల ప్రక్రియను పరిశీలకుడు అద్వైత కుమార్ సింగ్ పరిశీలించారు.

election observer visited choppadandi municipality in karimnagar district
చొప్పదండి మున్సిపాలిటీని సందర్శించిన ఎన్నికల అబ్జర్వర్
author img

By

Published : Jan 9, 2020, 4:13 PM IST

చొప్పదండి మున్సిపాలిటీని సందర్శించిన ఎన్నికల అబ్జర్వర్

కరీంనగర్​ జిల్లా చొప్పదండి పురపాలక సంఘ కార్యాలయాన్ని ఎన్నికల పరిశీలకుడు అద్వైత కుమార్​ సింగ్​ సందర్శించారు. నామ పత్రాల స్వీకరణ, నమూనా బ్యాలెట్లను పరిశీలించారు.

చొప్పదండి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బ్యాలెట్ బాక్స్​ల స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల లెక్కింపు కేంద్రాలను సందర్శించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు.

Intro:కరీంనగర్ జిల్లా చొప్పదండి పురపాలక సంఘం ఎన్నికల ప్రక్రియను పరిశీలకుడు అద్వైత కుమార్ సింగ్ పరిశీలించారు. పురపాలక సంఘ కార్యాలయానికి చేరుకొని నామ పత్రాల స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. నమూనా బ్యాలెట్లను పరిశీలించారు. చొప్పదండి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బ్యాలెట్ బాక్స్ ల స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల లెక్కింపు కేంద్రాలను సందర్శించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త వహించాలని సూచించారు. పురపాలక సంఘం కమిషనర్ రాజేంద్రకుమార్, తాసిల్దార్ సరిత పాల్గొన్నారు.

Body:సయ్యద్ రహమత్, చొప్పదండి

Conclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.