ETV Bharat / state

రసవత్తరంగా సాగుతున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్​ పోటీలు

ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. పలు క్రీడాంశాల్లో సత్తాచాటిన విజేతలకు అధికారులు బహుమతులు ప్రధానం చేశారు.

eenadu sports league at karimnagar
కరీంనగర్‌లో ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌ పోటీలు
author img

By

Published : Dec 28, 2019, 11:15 AM IST

కరీంనగర్‌లో ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన కోకో, వాలీబాల్, కబడ్డీ, చదరంగం సహా 100, 200 మీటర్ల పరుగు పోటీలు ఉత్కంఠభరితంగా జరిగాయి. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఈనాడు యూనిట్ మేనేజర్ వెంకటేశ్వర్లు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు వరంగల్ జిల్లాలో జరిగే రీజియన్ పోటీల్లో పాల్గొంటారు.

కరీంనగర్‌లో ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌ పోటీలు

ఇవీ చూడండి: దశాబ్ది సవాల్​: మలి సంధ్యకు ఊతకర్ర అవుదాం

Intro:TG_KRN_06_28_EENADU_KREEDALU_AB_TS10036
sudhakar contributer karimnagar

ఈనాడు దినపత్రికలో ప్రచురించిన తన కథనం వల్లనే ఈరోజు కరీంనగర్ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారిగా ఉన్నానని డి వై ఎస్ ఒ అశోక్ కుమార్ అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను వెలికితీసేందుకు ఈనాడు శ్రీకారం చుట్టింది ఈనాడు స్పోర్ట్స్ లీక్ 2019 పేరిట కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు జిల్లా స్థాయిలో నిర్వహించిన క్రీడాకారులను వరంగల్ జిల్లాలో జరిగే రీజియన్ పోటీలలో పాల్గొంటారు ఇక్కడ తమ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో జరిగే క్రీడలలో పాల్గొంటారు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన కోకో వాలీబాల్ కబడ్డీ చదరంగం 100 మీటర్ల పరుగు 200 మీటర్ల పరుగు బ్యాట్మెంటన్ డబుల్స్లో పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు ఈనాడు యూనిట్ మేనేజర్ టి వెంకటేశ్వర్లు బహుమతులను అందించారు కోకో లో విజేత గా గా మోడల్ కళాశాల వాలీబాల్ విజేతగా కళాశాల కబడ్డీ విజేతగా కళాశాల గెలుపొందారు

బైట్ అశోక్ కుమార్ ఆర్ డి వై ఎస్ ఓ కరీంనగర్ జిల్లా

Body:ర్

Conclusion:ట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.