కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి రైతులు సాగునీటి కోసం ఆందోళనకు దిగారు. తోటపల్లి రిజర్వాయర్‌కు చేరుకున్న కాళేశ్వర జలాలను దిగువకు విడుదల చేయాలని రాస్తారోకో చేపట్టారు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని... సైదాపూర్ మండలానికి సాగునీరందించాలని కోరారు.
- ఇదీ చూడండి : రైతులు నిశ్చింతగా ఉండొచ్చుః సీఎం కేసీఆర్