ETV Bharat / state

దీపావళి కాంతులతో వెళ్లివిరిసిన కరీంనగర్​ - ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ ఇంట్లో దీపావళి తాజా వార్త

కరీంనగర్​ జిల్లా వ్యాప్తంగా దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. భక్తి శ్రద్ధలతో ప్రజలు లక్ష్మీదేవికి పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం వేళ చిన్నాపెద్దా చేరి టపాసులు పేల్చుతూ సంతోషంగా గడిపారు.

diwali celebrations in karimnagar district
దీపావళి కాంతులతో వెళ్లివిరిసిన కరీంనగర్​
author img

By

Published : Nov 14, 2020, 10:11 PM IST

కరీంనగర్​జిల్లా వ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగను వైభవంగా జరుపుకున్నారు. దుకాణదారులు భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవికి పూజలు చేశారు. చిన్నారులు, పెద్దలు కలిసి టపాసులు పేల్చారు. సంవత్సరమంతా లక్ష్మీదేవి కటాక్షాలు మెండుగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు.

diwali-celebrations-in-karimnagar-district
దీపావళి కాంతులతో వెళ్లివిరిసిన కరీంనగర్​

చొప్పదండి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమయిన ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో లక్ష్మీ పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో సహస్రదీపాలంకరణ చేశారు. పండుగ సందర్బంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చూడండి: అసలే కరోనా టైం.. టపాసులెందుకు దీపాలు చాలు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.