ETV Bharat / state

'ఓటు వేద్దాం మన బాధ్యత నిర్వహిద్దాం'

జగిత్యాల పట్టణంలో ఎక్కడ చూసినా గోడ ప్రతులు, కరపత్రాలే. ఏంటీ ప్రచార సమయం ముగిసినా ఎవరీ ప్రచారం చేసేది, ఏ పార్టీకి సంబంధించిన వారు అనుకుంటున్నారా! ఓటు వేద్దాం... మన బాధ్యత నిర్వహిద్దామంటూ జిల్లా కలెక్టరే ప్రచారం నిర్వహిస్తున్నారు.

author img

By

Published : Apr 10, 2019, 5:08 PM IST

'ఓటు వేద్దాం మన బాధ్యత నిర్వహిద్దాం'

రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లాలో కలెక్టర్ శరత్ ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద, దుకాణాలు, రోడ్లకిరువైపులా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ఓటు హక్కు కల్గిన వారందరూ ఓటును వినియోగించుకోవాలని, ఎలా వినియోగించుకోవాలో సూచించే పద్ధతిని ఆ ఫ్లెక్సీలో పొందుపరిచారు.

ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కలెక్టర్ తీసుకొచ్చిన వినూత్న పద్ధతులు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయని పట్టణవాసులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ కంటే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా నయోదయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఫ్లెక్సీలు ఉండటంతో ఓటర్లు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సారి నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో అత్యధికంగా పోటీదారులు ఉండడం వల్ల మొన్నటివరకు ఓటర్లు ఓటు వేసే విధానం తెలియక ఆందోళనకు గురయ్యారని ప్రజలు చెబుతున్నారు. కానీ కలెక్టర్ వాట్సాప్, ఫేస్​బుక్​లతో పాటు కరపత్రాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో... ప్రజలకు ఓటు వేసే విధానం సులభంగా తెలిసిందన్నారు.

చదువుకోని వారికి కూడా అర్థమయ్యేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఓటు హక్కుపై అవగాహన కల్పించడం హర్షణీయమని స్థానికులు చెబుతున్నారు.

'ఓటు వేద్దాం మన బాధ్యత నిర్వహిద్దాం'

ఇవీ చదవండి: సీఎం కేసీఆర్​కు ఎన్నికల సంఘం నోటీసులు

Intro:TG_KRN_11_10_voter avagahana_AVbB 1._C2
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరట్ల
జిల్లా జగిత్యాల
సెల్9394450190
--౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్ రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు దీనిలో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లాలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రత్యేక దృష్టి సారించడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కలిగిన ప్రతి ఒక్కరు వినియోగించుకుని ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ రూపాల్లో కలెక్టర్ విస్తృత ప్రచారం చేస్తున్నారు ప్రచారం వాట్సాప్ ఫేస్బుక్ తో పాటు కరపత్రాలు వాల్ పోస్టర్లు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి పట్టణాలు గ్రామాల్లో ని ప్రధాన కూడళ్ల వద్ద ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రజలు ఎక్కువగా ఉండే స్థలం ఎంపిక చేసుకుని రెవెన్యూ సిబ్బంది తో ఆ సామాగ్రిని ప్రచార హోర్డింగ్లను ఏర్పాటు చేస్తున్నారు దీంతో ప్రజల దృష్టి ఇ ఓటర్ అవగాహన ప్రచారం సామాగ్రిపై పడిన ఓటు విలువను తెలుసుకునేలా చేస్తుంది ముఖ్యంగా ఈ సారి నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో అత్యధికంగా పోటీదారులు ఉండడంతో మొన్నటివరకు ఓటరు ఓటు వేసే విధానం తెలియక ఆందోళనకు గురయ్యారు కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ఓటరుకు పూర్తిస్థాయిలో అవగాహన వచ్చేలా ఓటు వేసే విధానం పై లఘు చిత్రాలు తీసి వాటిని వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ప్రచారం చేయడంతో ప్రజలకు ఓటు వేసే విధానాన్ని ఈజీగా తెలుసుకున్నారు దీంతో రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అర్హులైన ఓటరు తప్పకుండా వచ్చి వినియోగించుకునేలా కనిపిస్తుంది గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి
బైట్స్ : 1,2,3:పట్టణ వాసులు మెట్టుపల్లి

Body:avgahana

Conclusion:TG_KRN_11_10_voter avagahana_AVbB 1._C2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.