కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో దసరా వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. దుర్గామాత విగ్రహాలకు శోభయాత్ర నిర్వహించారు. అనంతరం జమ్మిచెట్టును యువకులు ఉత్సాహంగా లాగారు. ప్రత్యేక శమీ పూజ చేశారు. పలు మండల కేంద్రాల్లో రావణాసురుణున్ని దహనం చేశారు.
ఇదీ చూడండి: దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలంటే..