కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్.ఆర్ కళాశాల మైదానంలో జరుగుతోన్న ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు మూడవరోజూ ఉత్సాహంగా సాగుతున్నాయి. జిల్లా స్పాన్సర్గా ట్రినిటీ విద్యాసంస్థలు వ్యవహరిస్తోంది. ఉదయం 8 గంటల నంచే కొనసాగుతున్న ఈ పోటీల్లో 8 జట్లు పాల్గొంటున్నాయి. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలలో రాణిస్తూ.. క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారు.
ఇదీ చూడండి : పాత్రికేయులు, రాజకీయ నాయకుల బంధం విచిత్రమైనది: కవిత