ETV Bharat / state

'ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోండి'

కరీంనగర్ నియోజకవర్గంలో ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు.

author img

By

Published : Apr 11, 2019, 11:58 AM IST

ఓటు వేసిన కమలాసన్ రెడ్డి

కరీంనగర్​ నగరపాలక సంస్థలోని పోలింగ్ కేంద్రంలో పోలీస్​ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటును నిర్భయంగా వేసేందుకు ముందుకు రావాలని సూచించారు. మంచి ప్రజాస్వామ్యం కావాలంటే 100% ఓటింగ్​లో పాల్గొనాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Intro:TG_KRN_09_11_CP_KAMALASHANREDDY_AB_C5

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పోలీస్ శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు చేశామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి బి కమలాసన్ రెడ్డి చెప్పారు కరీంనగర్లోని నగరపాలక సంస్థ లో ఏర్పాటుచేసిన మోడల్ పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మోడల్ పోలింగ్ కేంద్రం వివరాలను నగరపాలక సంస్థ కమిషనర్ ను అడిగి తెలుసుకున్నారు కరీంనగర్ ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు కలగకుండా తన ఓటు హక్కును నిర్భయంగా వేసేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టిందని 100% ఓటింగ్ లో పాల్గొనాలని ఆయన ఓటర్లను విజ్ఞప్తి చేశారు మంచి ప్రజాస్వామ్యం కావాలంటే అందరూ వోటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు

బైట్ విబి కమలాసన్ రెడ్డి పోలీస్ కమిషనర్ కరీంనగర్

Body:ట్

Conclusion:య్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.