కరీంనగర్లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ కమలాసన్ రెడ్డి ఇఫ్తారు విందు ఏర్పాటు చేశారు. శాంతి ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని రెడ్డి పేర్కొన్నారు. కులమతాల మధ్య సఖ్యతను పెంచేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఈ విందులో మత పెద్దలు, ఆర్డీవో భిక్షు, జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్లు పాల్గొన్నారు.
పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఇఫ్తార్ - ifthar
సర్వ మతాల సారాంశం ఒకటే అని... సమాజంలో అందరూ కలిసి మెలిసి జీవించినపుడే శాంతియుత వాతావరణం నెలకొంటుందని కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు.
కమిషనరేట్లో ఇఫ్తార్
కరీంనగర్లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ కమలాసన్ రెడ్డి ఇఫ్తారు విందు ఏర్పాటు చేశారు. శాంతి ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని రెడ్డి పేర్కొన్నారు. కులమతాల మధ్య సఖ్యతను పెంచేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఈ విందులో మత పెద్దలు, ఆర్డీవో భిక్షు, జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్లు పాల్గొన్నారు.
Intro:TG_KRN_06_03_CP_IFTHAR PARTY_AB_C5
సర్వ మతాల సారాంశం ఒకటే అన్న భావనతో సమాజంలో అందరూ కలిసిమెలిసి జీవించి నపుడే శాంతియుత వాతావరణం నెలకొంటుందని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో లో సి పి వి బి కమలాసన్ రెడ్డి ఏర్పాటుచేసిన ఇస్తారు విందులో ఆయన మాట్లాడారు శాంతి ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని కరీంనగర్ సి పి వి బి కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు కులమతాల సౌభామహత్యాన్ని పెంపొందించడానికి ఇఫ్తార్ విందులో దోహదపడతాయని సిపి అన్నారు ఇఫ్తార్ విందులో మత పెద్దలు అధికారులు ఆర్ డి ఓ భిక్షు జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆల్ పాల్గొన్నారు
బైట్ సి పి వి బి కమలాసన్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ అధికారి
Body:య్
Conclusion:ట్