ETV Bharat / state

లెక్కింపు ప్రక్రియకు కరీంనగర్​ సిద్ధం - counting-yerpatlu-colector

లోక్​సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మే 23 జరగనున్న దృష్ట్యా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్​ నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో ఏకకాలంలో ఓట్లను లెక్కించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు రిటర్నింగ్​ అధికారి సర్ఫరాజ్​ అహ్మద్​ తెలిపారు.

లెక్కించేందుకు సర్వం సిద్ధం
author img

By

Published : May 11, 2019, 10:41 PM IST

లోకసభ ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్​తోనే మొదలవుతుందని కరీంనగర్ రిటర్నింగ్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో ఏకకాలంలో లెక్కిస్తామన్నారు. ప్రతి సెగ్మెంట్​లో 14 టేబుల్స్ ఉంటాయని తెలిపారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందని కలెక్టర్ చెప్పారు. అన్ని సెగ్మెంట్లలోని లెక్కింపు వివరాలు తీసుకొని రిటర్నింగ్ అధికారి రౌండ్ల వివరాలు ప్రకటిస్తారన్నారు. లాటరీ పద్ధతిన ఐదు వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కిస్తామని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వివరించారు.

లెక్కించేందుకు సర్వం సిద్ధం

ఇవీ చూడండి: 'అవెంజర్స్'కు 'అల్లాదీన్'​ వెంకీ మామ ఫిదా!

FILE:TG_KRN_02_11_ COUNTING_YERPATLU_COLECTOR_AB_R20 FROM:MD.Aleemuddin,karimnagar Camera:Thirupathi ------------------------ ()లోకసభ ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ తో మొదలౌతుందని కరీంనగర్ రిటర్నింగ్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో ఏక కాలంలో లెక్కిస్తామని ప్రతి సెగ్మెంట్ లో 14 టేబుల్స్ ఉంటాయని ఆయన తెలిపారు.అన్ని పోస్టల్ బ్యాలెట్లు కరీంనగర్ కౌంటింగ్ హాల్లో లెక్కిస్తామని.. ఈ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమౌతుందని కలెక్టర్ చెప్పారు. ఆ తర్వాత ఉదయం ఎనిమిదిన్నరకు అసలు లెక్కింపు ఉంటుందని కలెక్టర్ వివరించారు. అన్ని సెగ్మెంట్లలో ని లెక్కింపు వివరాలు తీసుకొని రిటర్నింగ్ అధికారి రౌండ్ల వివరాలు ప్రకటిస్తారని ఆయన చెప్పారు.ఆ తర్వాత లాటరీ పద్ధతిన అయిదు వీవీ ఫ్యాట్ స్లిప్పులను లెక్కిస్తామని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వివరించారు..BYTE BYTE:సర్ఫరాజ్ అహ్మద్,కరీంనగర్ రిటర్నింగ్ అధికారి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.