ETV Bharat / state

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరగాలి:  శశాంక

కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని ఎస్​.ఆర్.ఆర్​. కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్​ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్ శశాంక పరిశీలించారు. ఓట్ల లెక్కింపుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Breaking News
author img

By

Published : Jan 5, 2020, 2:48 PM IST

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు. కరీంనగర్​లోని స్థానిక ఎస్​.ఆర్​.ఆర్​. కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఒకేసారి 5 డివిజన్ల కౌంటింగ్ జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

కౌంటింగ్ టేబుళ్లు, ఆర్వో టేబుళ్లు డివిజన్​ల వారీగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల ఏజెంట్లకు ప్రత్యేక బార్​కోడింగ్​ ఏర్పాటు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు​నకు ఎక్కువ మంది సిబ్బందిని కేటాయించాలని.. పారదర్శకంగా కౌంటింగ్​ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరగాలి: శశాంక

ఇవీచూడండి: గెలవకపోతే మంత్రి పదవి ఊడుతుంది... జాగ్రత్త..!

Intro:TG_KRN_13_04_COLLECTER_ELLECTIONS_TS10036
Sudhakar contributer karimnagar

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కు పకడ్బంధీ ఏర్పాట్లు చేయాలి:

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కు పకడ్బంధీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను అదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఓట్ల కౌంటింగ్ కెంద్రాన్ని ఆయన పరిశీలించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల రిసిప్షన్, కౌంటింగ్ కెంద్రాన్ని ఎస్.ఆర్.ఆర్ కాలేజిలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ఎస్.ఆర్.ఆర్ కాలేజిలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేయుటకు అనువుగా ఉంటుందని ఆయన తెలిపారు. ఒకేసారి 5 డివిజన్ల కౌంటింగ్ చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ టేబుల్లు, ఆర్వో టేబుల్ డివిజన్ వారిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ఏజెంట్లకు సపరేట్ బారికేడింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. కౌంటింగ్ కెంద్రం లోకి పోవుటకు, బయటకు వచ్చుటకు వేరువెరు మార్గాలు ఉండాలని అన్నారు. ఎస్.ఆర్.ఆర్ కాలేజిలో వాహనాల పార్కింగ్ కు గార్డెన్ లో ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి భోజనాలు, టిఫిన్ లు గార్డెన్ పక్కన ఏర్పాటు చేయాలని ఎన్నికల ఓట్ల కౌంటింగ్ అతి జాగ్రత్తగా లెక్కించాలని అన్నారు. కౌంటింగ్ కు ఎక్కువ మంది సిబ్బందిని కేటాయించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అలాగే ఎన్నికల డిస్ట్రిబూషన్, రిసిప్షన్ కెంద్రం కూడా ఎస్.ఆర్.ఆర్. కాలేజి లో ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల సామాను పంపిణికి ఆర్.ఓ.ల వారీగా కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల పోలింగ్ అనంతరం రిసిప్షన్ కూడా పకడ్బంధీగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Body:GgConclusion:Gg

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.