కరీంనగర్ లోక్‌సభ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ సందర్శించారు. ఈ ఓట్లను లెక్కించేందుకు మొత్తం 103 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఏడు కౌంటింగ్ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు అవసరమైన సామగ్రిని సమకూర్చారా లేదా అనే అంశాన్ని పరిశీలించారు. ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఉదయం 8గంటలకు ఓటర్ల లెక్కింపును ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వివరించారు.
కరీంనగర్లో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం - COUNTING_CENTER_ VISIT KARIMNAGAR COLECTOR
కరీంనగర్ లోకసభ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని రిటర్నింగ్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తనిఖీ చేశారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓట్లను ఎస్‌ఆర్ఆర్ కళాశాలలో లెక్కిస్తున్నట్లు తెలిపారు.
కరీంనగర్లో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
కరీంనగర్ లోక్‌సభ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ సందర్శించారు. ఈ ఓట్లను లెక్కించేందుకు మొత్తం 103 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఏడు కౌంటింగ్ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు అవసరమైన సామగ్రిని సమకూర్చారా లేదా అనే అంశాన్ని పరిశీలించారు. ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఉదయం 8గంటలకు ఓటర్ల లెక్కింపును ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వివరించారు.
sample description