ETV Bharat / state

కరీంనగర్​లో కరోనా అలర్ట్..స్వచ్ఛందంగా బంద్​ - corona in karimnagar

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కరీంనగర్​లో స్వచ్ఛందంగా బంద్​ పాటిస్తున్నారు. ప్రజలంతా స్వీయ రక్షణకై ఇళ్లలోనే ఉండటం వల్ల నగరమంతా నిర్మానుష్యంగా కనిపిస్తోంది.

corona effect in karimnagar people are self quarantined in homes
కరీంనగర్​లో కరోనా అలర్ట్..స్వచ్ఛందంగా బంద్​
author img

By

Published : Mar 20, 2020, 1:44 PM IST

కరీంనగర్​లో కరోనా అలర్ట్..స్వచ్ఛందంగా బంద్​

కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో కరీంనగర్​లో ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్​ పాటిస్తున్నారు. దుకాణాదారులు, వ్యాపారులు, ప్రజలంతా స్వీయ బంద్​ పాటిస్తూ ఇళ్లలోనే ఉంటున్నారు. నిత్యావసర వస్తువులకు సంబంధించిన చిన్నచిన్న దుకాణాలు, మందుల షాపులు, పెట్రోల్​ బంకులు మినహా అందరూ స్వచ్ఛందంగా బంద్​లో పాల్గొన్నారు.

హోటళ్లు, షాపింగ్​ మాల్స్ అన్నీ మూతపడ్డాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల బస్టాండ్​లో రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. ప్రజలంతా స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.