ETV Bharat / state

'విద్యావంతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది' - జీవన్​రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్​రెడ్డి గెలుపు కాంగ్రెస్​లో ఉత్సాహాన్ని నింపింది. విద్యావంతుల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని జీవన్​రెడ్డి అన్నారు.

జీవన్​రెడ్డి
author img

By

Published : Mar 27, 2019, 11:47 AM IST

Updated : Mar 27, 2019, 12:11 PM IST

కేసీఆర్​ను విమర్శిస్తున్న జీవన్​రెడ్డి
తెలంగాణలో 83 శాతం మంది విద్యావంతులు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని కాంగ్రెస్​ నేత జీవన్​రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన జీవన్​రెడ్డి... తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్​ అప్రజాస్వామిక పాలన చేస్తున్నారని విమర్శించారు. తన గెలుపుతో కాంగ్రెస్​ విజయం మొదలైందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి :కాంగ్రెస్​ విజయం జీవన్​రెడ్డితో ప్రారంభం: పొన్నం

Last Updated : Mar 27, 2019, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.