శాతవాహన వర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలో గందరగోళం నెలకొంది. 4వ సెమిస్టర్ సంస్కృత పరీక్షకు పాత సిలబస్‌తో ప్రశ్నాపత్రం ఇచ్చారు. విద్యార్థులు పరీక్ష రాస్తుండగా.. తప్పును ఆలస్యంగా గుర్తించిన అధికారులు పరీక్షను రద్దు చేశారు. విద్యార్థుల నుంచి ప్రశ్నాపత్రం, జవాబు పత్రాలను లాక్కున్నారు.
ఇవీ చూడండి..