కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చెందిన రేణుక దంపతులు కొద్ది రోజుల కింద మృతి చెందారు. వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఐదో తరగతి, మూడో తరగతి చదువుతున్న ఆ చిన్నారులకు శాతవాహన క్లబ్ జిల్లా అధ్యక్షుడు వడకాపురం జగదీశ్వర చారి రూ. 10వేల నగదుతో పాటు పుస్తకాలను అందించారు. భవిష్యత్తులో పై చదువుల కోసం తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గణపతి పూజ అనంతరం వినాయకుని సన్నిధిలో చిన్నారులకు నగదును అందించారు.
ఇదీ చూడండి:- చంద్రయాన్-2: ల్యాండర్ ఆచూకీ లభ్యం.. కానీ..