ETV Bharat / state

కిటకిటలాడిన బస్టాండు ప్రాంగణాలు - bus stands full rush at karimnagar

సంక్రాంతి సెలవులతో బస్టాండు ప్రాంగణాలన్నీ కిటకిటలాడాయి. సొంతూరికి వెళ్లేందుకు విద్యార్థులు ఉత్సాహం కనబరుస్తున్నారు.

bus stands full rush with students for pongal holidays
కిటకిటలాడిన బస్టాండు ప్రాంగణాలు
author img

By

Published : Jan 11, 2020, 6:05 PM IST

విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులంతా స్వస్థలాలకు పయనమయ్యారు. విద్యార్థులతో కరీంనగర్ బస్టాండ్ కిటకిటలాడింది. సొంతూరికి వెళ్లేందుకు బస్సులో నిలబడి సైతం వెళ్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నా... అవి ఏ మాత్రం సరిపోవడం లేదు పలువురు తెలిపారు. తగినన్ని బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు వెల్లడించారు.

కిటకిటలాడిన బస్టాండు ప్రాంగణాలు

ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు

Intro:TG_KRN_08_11_BUSES_RADDI_VO_TS10036
sudhakar contributer karimnagar&Trainee krishnamanayudu

విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులంతా స్వస్థలాలకు పయనమయ్యారు కరీంనగర్ బస్టాండ్ విద్యార్థులతో కిటకిటలాడింది ఊర్లోకి వెళ్లే బస్సులు పూర్తిగా నిండడం తో విద్యార్థులు నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది సీట్ల కోసం ముందుగా బ్యాగులను వేసి పట్టుకుంటున్నారు రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నా అవి ఏ మాత్రం సరిపోవడం లేదు తగినన్ని బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పూర్తిస్థాయిలో బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు

Body:య్

Conclusion:ట్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.