ETV Bharat / state

ఆ రెండు రోజులు సంక్షిప్త సందేశాలు బంద్​

సామూహిక సంక్షిప్త సందేశాలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. పోలింగ్​కు 48 గంటల ముందు సందేశాలు పంపరాదని నిషేధం విధించింది.

బల్క్​ సందేశాలపై నిషేధం
author img

By

Published : Mar 16, 2019, 8:44 AM IST

Updated : Mar 16, 2019, 11:32 AM IST

మెదక్​-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్​ జిల్లాల పట్టభుద్రుల, ఉపాధ్యాయుల పోలింగ్​​తో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండలో ఉపాధ్యాయుల శాసనమండలి స్థానాలకు ఈనెల 22న పోలింగ్ జరగనుంది. ఎన్నికల సందర్భంగా ఓటర్లకు రాజకీయ సంబంధమైన బల్క్​ సందేశాలు పంపకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈనెల 20న సాయంత్రం ఆరు గంటల నుంచి 22 సాయంత్రం ఆరు వరకు నిషేధిస్తున్నట్లు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్ ​కుమార్ స్పష్టం చేశారు. ఆయా జిల్లాలోని ఎన్నికల అధికారులుకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చూడండి:నేడే భాజపా అభ్యర్థుల తొలి జాబితా

Intro:కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో హరితహారం వాటర్ డే సందర్భంగా మొక్కలకు కు జిల్లా పాలనాధికారి సత్యనారాయణ, పిడి చంద్రమోహన్ రెడ్డి వాటర్ పోశారు. అనంతరం కళాశాలలో నిర్వహిస్తున్న జైరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పీవో, ఓపిఓ అధికారులకు శిక్షణ తరగతులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వారికి పలు సూచనలు ఇచ్చారు. ఎలక్షన్లు బాధ్యతగా నిర్వహించాలని పేర్కొన్నారు.
BYTE: జిల్లా పాలనాధికారి సత్యనారాయణ

Body:ఎల్లారెడ్డి నియోజకవర్గం

Conclusion:మొబైల్ నెంబర్ 9441533300
Last Updated : Mar 16, 2019, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.