.
దిగువమానేరు జలాశయంలో ప్రారంభమైన బోటింగ్ - lmd
లాక్‌డౌన్ వల్ల దాదాపు 6 నెలల మూతపడిన కరీంనగర్ దిగువ మానేరు జలాశయంలో బోటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఎన్నోరోజులుగా ఇంటి వద్దనే ఉండిపోయిన తమకు బోటింగ్ సదుపాయం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తోందని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 30 రూపాయల నుంచి బోటింగ్ చేసే సదుపాయం ఉండటంతో పెద్దచిన్నా అనే తేడా లేకుండా బోటింగ్ ఆసక్తి చూపుతున్నారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతున్నారు. అక్కడి వాతవరణం పర్యాటకుల అనుభవాలు మా ప్రతినిధి అందిస్తారు....
దిగువమానేరు జలాశయంలో ప్రారంభమైన బోటింగ్
.