చొప్పదండి పురపాలికకు తెరాస ప్రభుత్వం చేసిందేంటో చెప్పాలని భాజపా ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. చొప్పదండిలో ఆయన పురపాలిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి