ETV Bharat / state

స్మార్ట్​ సిటీ పనులు పరిశీలించిన ఎంపీ బండి సంజయ్​ - bjp mp bandi sanjay kumar inspection on smart city work

కరీంనగర్​లో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులను వేగవంతం చేయాలని ఎంపీ బండి సంజయ్​ కుమార్ అధికారులను ఆదేశించారు. పురాతన పాఠశాల మైదానంలో చేపడుతున్న స్మార్ట్ సిటీ పనులను కమిషనర్ వేణుగోపాల్​రెడ్డితో కలిసి పరిశీలించారు.

bjp mp bandi sanjay kumar inspection on smart city work
author img

By

Published : Jul 15, 2019, 9:52 AM IST

స్మార్ట్​ సిటీ పనులు పరిశీలించిన ఎంపీ బండి సంజయ్​

కరీంనగర్​లో జరుగుతున్న స్మార్ట్​ సిటీ పనులను ఎంపీ బండి సంజయ్​కుమార్​ పరిశీలించారు. పనుల నమూనాలతో కన్సల్టెన్సీ ప్రతినిధులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్నాళ్లూ కోర్టు కేసులు ఎన్నికల కోడ్ కారణంగా పనుల్లో జాప్యం జరిగిందని ఇకనుంచి శరవేగంగా పనులు జరిగేలా చూస్తామన్నారు.

Intro:TG_KRN_06_15_MP_ON_SMART PANULU_AB_TS10036

కరీంనగర్ లో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులను వేగవంతం చేయాలని ఎంపీ బండి సంజయ్కుమార్ అధికారులకు ఆదేశించారు పురాతన పాఠశాల మైదానంలో చేపడుతున్న స్మార్ట్ సిటీ పనులను కమిషనర్ వేణుగోపాల్రెడ్డి తో కలిసి ఆయన పరిశీలించారు పనుల నమూనాలతో కన్సల్టెన్సీ ప్రతినిధులను వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇన్నాళ్లూ కోర్టు కేసులు ఎన్నికల కోడ్ కారణంగా పనుల్లో జాప్యం జరిగిందని ఇకనుంచి శరవేగంగా పనులు జరిగేలా చూస్తామన్నారు స్మార్ట్ సిటీ లో భాగంగా తొమ్మిది పనులకు టెండర్లు పూర్తయ్యాయని ఇందులో మూడు రోడ్లు 1 స్టేడియం 2 పార్క్ పనులు ప్రారంభమయ్యాయని నగరపాలక సంస్థ కమిషనర్ తెలిపారు ఎంపీ సంజయ్ సంజయ్ కుమార్ వెంబడి మాజీ కార్పొరేటర్లు రాపర్తి విజయ చంద్రశేఖర్ ఉన్నారు

బైట్ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ఎంపీ

Body:హ్హ్

Conclusion:హ్హ్

For All Latest Updates

TAGGED:

hh
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.