ETV Bharat / state

ఖరీఫ్​ వరకు రైతుల ఖాతాలో జమ కావాలి - SUGUNAKAR RAO

తెరాస ప్రభుత్వం అన్నదాతలను విస్మరిస్తుందని కిసాన్​ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్​ రావు మండిపడ్డారు. రైతు బంధు పథకం డబ్బులు ఖరీఫ్​ వరకు రైతుల ఖాతాలో జమ కావాలని డిమాండ్​ చేశారు.

ఖరీఫ్​ వరకు రైతుల ఖాతాలో జమ కావాలి
author img

By

Published : Jun 10, 2019, 2:17 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను విస్మరిస్తుందని భాజపా కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్​ రావు ఆరోపించారు. రైతు బంధు పథకం ప్రకటించి 40 రోజులు గడుస్తున్నా.. ఇంతవరకు రైతుల ఖాతాలో జమ చేయకపోవడం వారిని కించపరిచినట్లు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్నదాతల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా.. వెంటనే ఖరీఫ్ సీజన్​కు రైతుల అకౌంట్​లలో డబ్బులు జమ చేయాలని సుగుణాకర్​ రావు డిమాండ్ చేశారు.

ఖరీఫ్​ వరకు రైతుల ఖాతాలో జమ కావాలి

ఇవీ చూడండి: తండ్రి గౌరవం ముందు డబ్బు గడ్డిపరకైంది!

Intro:TG_KRN_06_10_BJP_ON_TRS_PC_C5

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను విస్మరిస్తుందని భాజపా కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి సుగుణాకర్రావు ఆరోపించారు రైతు బంధు పథకం ప్రకటించి 40 రోజులు గడుస్తున్నా ఎంతవరకు రైతుల ఎకౌంటు లో జమ చేయకపోవడం రైతులను కించపరిచినట్లు ఉందని ఆయన తెలిపారు రు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల మీద ఏమంత ప్రేమను కూడా వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించాలని ఖరీఫ్ సీజన్కు కు రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఎలాంటి ఆంక్షలు లేకుండా కేంద్ర ప్రభుత్వము రైతులకు సంవత్సరం పొడవునా ఆరువేల రూపాయలు అందించడం గర్వకారణమన్నారు 60 సంవత్సరాలు దాటిన వృద్ధ రైతులకు కేంద్ర ప్రభుత్వము పింఛన్ల నివ్వడం హర్షణీయమన్నారు

బైట్ సుగుణాకర్రావు భాజపా జాతీయ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి

Body:య్

Conclusion:య్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.