ETV Bharat / state

'కరీంనగర్​లో భాజపా సభ్యత్వ నమోదు'

భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కరీంనగర్​లో నిర్వహించింది. మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని కొనియాడారు.

మోదీ నేతృత్వంలో అభివృద్ధిని చూసే భాజపాకు మద్ధతు : సుగుణాకర్ రావు
author img

By

Published : Jul 27, 2019, 11:15 PM IST

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లిలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా జాతీయ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు, రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు హాజరయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అభివృద్ధిని చూసి దేశ ప్రజలు భాజపా పాలనకు మద్దతుగా నిలిచారని ఆ పార్టీ నేతలు తెలిపారు.

మోదీ నేతృత్వంలో అభివృద్ధిని చూసే భాజపాకు మద్ధతు : సుగుణాకర్ రావు

ఇవీ చూడండి : ఆగస్టు 3 నుంచి సచివాలయం తరలింపు ప్రక్రియ షురూ

Tg_mbnr_12_27_DK Aruna_PC_Ts10049 Contributer:Babanna Center:Gadwal Cell:9440569622 కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బిజెపి, టీఆర్ఎస్ కలిశాయి అనడం అవాస్తవం.పార్లమెంట్ లో కొన్ని ముఖ్యమైన బిల్లులు ప్రవేశ పెట్టినప్పుడు ప్రతిపక్షాలను అడగడం సర్వసాధారణం బిజెపి పార్టీ మద్దతుఇవ్వకుంటే తెలంగాణా వచ్చేది కాదు అని ఆమె అన్నారు VO: డి.కె.అరుణ నివాసం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి డి.కె.అరుణ మాట్లాడుతు TRS ప్రత్యమ్నయం బిజెపి పార్టీనే కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ లో స్వయంగా బయటికి వస్తు బిజెపి లోకి వస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాక్యాలను గుర్తుచేసుకోవాలి ఈ రోజు రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై అనేక సార్లు బీజేపీ పోరాటం చేసిందిరాష్ట్రంలో కేసీఆర్ ప్ర‌భుత్వం చేస్తున్న వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌ను అఖిల ప‌క్షంగా పార్టీల‌ని వ్య‌తిరేకించిన్నం మున్సిపాల్ బిల్లు కి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తే....గ‌వ‌ర్న‌ర్ బిల్లులో స‌వ‌ర‌ణ చేయాల‌ని వెన‌క్కి పంపాడు అది మా పోరాటం వ‌ల‌న కాదా..? ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగే అంశాల‌ను రాజ‌కీయంగా చూడ‌కుండా ప్ర‌తిప‌క్ష పార్టీలు మ‌ద్ద‌తు తెల‌పప‌డం ఇదిమే కొత్త‌కాదు అలాగే పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ‌పెట్టిన RTI బిల్లుకు టీఆర్ ఎస్ మ‌ద్ద‌తు తెలిపింది గ‌తంలో యూపీఏ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు పార్ల‌మెంట్ లో అనేక బిల్ల‌ల‌కు బీజేపీ మ‌ద్ద‌తు ఇచ్చింది ఆనాడు యూపీఏ ప్ర‌భుత్వం తెలంగాణ బిల్లు ప్ర‌వేశ పెడితే బీజేపీ మ‌ద్ద‌తు ఇచ్చింది.జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్‌ మ‌ద్ద‌తు ఇచ్చిందివారివారి పార్టీ సిద్దంతాల‌కు క‌ట్టుబ‌డి ప్ర‌తిప‌క్ష పార్టీలు మ‌ద్ద‌తు ఇస్తా బైట్:- డీకే అరుణ (బీజేపీ నాయకురాలు)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.