ETV Bharat / state

'కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చండి' - కరీంనగర్​లో భాజపా నాయకుల ధర్నా

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ ఏరియా ఆసుపత్రి ఎదుట భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్​ చేశారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్​ ప్రవీణ్​రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.

bjp leaders protest at karimnagar district
'కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చండి'
author img

By

Published : Jun 22, 2020, 7:21 PM IST

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ.. భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ ఏరియా ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్​ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్​ భారత్​ను తెలంగాణలో అమలు చేయాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేయాలని కోరారు. ఆసుపత్రి సూపరింటెండెంట్​ ప్రవీణ్​రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.

ఇదీ చూడండి : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు: లక్ష్మణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.