కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులరద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ధర్మ గుండంలో స్నానాలు చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకొని... కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ ఆర్జిత సేవలు రద్దు చేసి శీఘ్ర దర్శనాలు అమలుపరిచారు.
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ - vemulawada
వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తరలివస్తున్నారు. ధర్మగుండంలో స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులరద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ధర్మ గుండంలో స్నానాలు చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకొని... కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ ఆర్జిత సేవలు రద్దు చేసి శీఘ్ర దర్శనాలు అమలుపరిచారు.
Intro:వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తులరద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ధర్మ గుండంలో స్నానాలు చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకొని కోడి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆర్జిత సేవలు రద్దు పరిచి శీఘ్ర దర్శనాలు అమలుపరిచారు.
Body:వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
Conclusion:వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ