ETV Bharat / state

ప్రమాద రహిత డ్రైవర్లకు ఉత్తమ అవార్డులు - karimnagar district news today

31వ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్​లో ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్లకు జిల్లా కలెక్టర్ కే. శశాంక​ అవార్డులను అందజేశారు.

Best awards for accident free drivers at karimnagar district
ప్రమాద రహిత డ్రైవర్లకు ఉత్తమ అవార్డులు
author img

By

Published : Feb 1, 2020, 10:58 PM IST

కరీంనగర్​లో 31వ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్లకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కే. శశాంక​ ముఖ్య అతిథిగా హాజరై డ్రైవర్లను శాలువాలతో సత్కరించారు. ప్రయాణికులను గమ్య స్థానాలకు సురక్షితంగా చేరవేస్తున్న డ్రైవర్లకు జిల్లా పాలనాధికారి అభినందనలు తెలిపారు.

ప్రమాద రహిత డ్రైవర్లకు ఉత్తమ అవార్డులు

ఇదీ చూడండి : ఎందుకు ఇంకా పూర్తి చేయలేదు: మంత్రి ప్రశాంత్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.