ETV Bharat / state

Minister Gangula: సామాజిక సేవకుడు శ్రీధర్​ను అభినందించిన గంగుల - minister gangula kamalakar distributed daily essentials, masks and sanitizer to people in karimnagar

సామాజిక సేవ చేస్తూ... మంచి గుర్తింపు సంపాదించిన కరీంనగర్​కు చెందిన శ్రీధర్​ను మంత్రి గంగుల కమలాకర్​ ప్రశంసించారు. ప్రణవి ఫౌండేషన్​ తన సేవను గుర్తించడం.. తన బాధ్యతను మరింత పెంచిందని శ్రీధర్​ అన్నారు.

bc welfare minister gangula kamalakar congrtulated social worker doggali sridhar
సామాజిక సేవకుడు శ్రీధర్ ను అభినందించిన గంగుల
author img

By

Published : Jun 4, 2021, 6:03 PM IST

సామాజిక సేవలు, బీసీ హక్కుల సాధనకు కృషి చేసిన కరీంనగర్​కు చెందిన దొగ్గలి శ్రీధర్​ను బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్​ కరీంనగర్​లో అభినందించారు. హైదరాబాద్​కు చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రణవి ఫౌండేషన్ శ్రీధర్​ చేసిన కృషిని గుర్తించి ఇచ్చిన ప్రశంసా పత్రాన్ని ఆయనకు అందించారు.

కార్యక్రమంలో కరోనా లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన వారికి నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు​ పంపిణీ చేశారు. సేవలను గుర్తించి ప్రణవి ఫౌండేషన్​ ప్రశంసా పత్రం అందిచడం.. తన బాధ్యతను మరింత పెంచిందని దొగ్గలి శ్రీధర్​ అన్నారు.

ఇదీ చదవండి: తెరాస, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్​ రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.