ETV Bharat / state

కమీషన్ కోసం కోట్లు గల్లంతు చేసిన బ్యాంక్ మేనేజర్ - union bank

పేరుకి బ్యాంక్​ మేనేజర్...ప్రజల సొమ్మును సొంత డబ్బులా వాడుకున్నాడు. కమీషన్​ కోసం కోట్ల రూపాయలు బయట వ్యక్తులకు చేబదులుగా ఇచ్చాడు. ఈ నెల జరిగిన ఆడిట్​లో అతని బాగోతం బయటపడింది.

పెద్దమొత్తంలో సొమ్ము కాజేసిన మేనేజర్
author img

By

Published : Mar 15, 2019, 8:39 AM IST

Updated : Mar 15, 2019, 8:51 AM IST

పెద్దమొత్తంలో సొమ్ము కాజేసిన మేనేజర్
కరీంనగర్​లోని యూనియన్​ బ్యాంకులో భారీగా నగదు గల్లంతైంది. బ్యాంక్​ మేనేజర్​ సురేష్​ కుమార్ దాదాపు 12 కోట్ల రూపాయలు బయట వ్యక్తులుకు చేబదులుగా ఇచ్చాడు. రాజీవ్​ చౌక్​లోని చెస్ట్​ బ్యాంకుకు 27 శాఖలనుంచి నగదును తరలిస్తుంటారు. ఈ వ్యవహారమంతా బ్యాంక్​ మేనేజర్ అధీనంలో ఉంటుంది. దీనినే అదునుగా తీసుకున్న సురేష్ కమీషన్ కోసం రూ.12 కోట్లు ముంబైకు చెందిన ఫైనాన్స్​ వ్యాపారులకు ఇచ్చాడు.పట్టుబడిందిలా...
ఈనెల 11న జరిగిన ఆడిట్​లో ఈ వ్యవహారం అంతా బయటపడింది. పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి... పెద్దమొత్తంలో నగదు లేకపోవడం వల్ల ఈ వ్యవహారం సీబీఐ పరిధిలోకి వస్తుందని తేల్చారు.

ఇవీ చూడండి:185 మంది@ కోటీ 48 లక్షలు

TG_NLG_110_15_Attn_Ticker_Desk_R14 Reporter : I.Jayaprakash Centre : Nalgonda 15-03-2019 నాటి టిక్కర్ విశేషాలు @ నల్గొండ నియోజకవర్గం: నల్గొండ ఏచూరి గార్డెన్స్ లో సీపీఎం జిల్లా ప్లీనరీ @ నాగార్జునసాగర్ నియోజకవర్గం: త్రిపురారం మండల అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ అభియాన్ కార్యక్రమం @ ఆలేరు నియోజకవర్గం: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 11 గంటలకు బాలాలయంలో కల్యాణోత్సవం @ ఉదయం బాలాలయంలో జరిగే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవానికి హాజరవనున్న గవర్నర్ దంపతులు @ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి ఏడు గంటలకు కొండ కింద కల్యాణోత్సవం @ బస్టాండు ఎదురుగా గల జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో కల్యాణ వేడుక @ కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
Last Updated : Mar 15, 2019, 8:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.