ETV Bharat / state

'భజరంగ్​దళ్​ కార్యకర్తలకు సీపీ వేధింపులు'

కరీంనగర్ పోలీస్ కమిషనర్ పత్రికల్లో తప్పుడు ప్రకటనలిస్తూ తమ కార్యకర్తలను  భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని భజరంగ్​దళ్, విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది.

author img

By

Published : Jun 26, 2019, 5:59 PM IST

'భజరంగ్​దళ్​ కార్యకర్తలకు సీపీ వేధింపులు'

చేయని తప్పులను ఒప్పుకోవాలని తమ కార్యకర్తలను కరీంనగర్ పోలీసు కమిషనర్ కమల్​హసన్​రెడ్డి విచక్షణా రహితంగా కొట్టాడని భజరంగ్​దళ్​​ ఆరోపించింది. ఈ నెలలోనే ఏడుగురిని హెడ్​ క్వార్టర్స్​కి పిలిపించి విచక్షణారహితంగా కొట్టినట్లు జోనల్​ కన్వీనర్ ప్రదీప్​​ కుమార్​ తెలిపారు. చెప్పినట్లు వినకపోతే రౌడీ షీట్​ ఓపెన్​ చేస్తానని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, అనవసరంగా జైల్లో పెట్టారని చెప్పారు. వేధింపులు ఇలాగే కొనసాగితే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

'భజరంగ్​దళ్​ కార్యకర్తలకు సీపీ వేధింపులు'

ఇదీ చూడండి: 'మిడ్​ మానేరు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి'

Intro:TG_KRN_08_26_BAJARANGDAL_ON_CP_PC_C5

కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి బి కమలాసన్ రెడ్డి బజరంగ్దళ్ కార్యకర్తలపై పత్రికల ద్వారా తప్పుడు ప్రకటనలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు దీనిని భజరంగ్దళ్ విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది బజరంగ్దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్

పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి బజరంగ్దళ్ కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఓకే విషయమై ఈనెల లో ఏడుగురు కార్యకర్తలను పోలీస్ హెడ్ క్వార్టర్స్ పిలిపించి చి తప్పును ఒప్పుకోమని విచక్షణారహితంగా కొట్టారని జోనల్ కన్వీనర్ కుమార్ కరీంనగర్ లో పత్రికా సమావేశంలో వెల్లడించారు తప్పును ఒప్పుకోకుంటే పీడీ యాక్ట్ తో పాటు రౌడీ షీటర్ ను ఓపెన్ చేస్తామని భయబ్రాంతులకు గురి చేశారని అనవసరంగా కేసులు పెట్టి ఇ జైల్లో పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు బెయిల్పై విడుదలైన తర్వాత తమకు న్యాయం జరగాలని కోరుతూ డీజీపీకి వినతి పత్రం అందజేశామని పేర్కొన్నారు పోలీస్ శాఖ పై ప్రజల కు విశ్వాసం నమ్మకం ఉందని ఆయన అన్నారు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో బజరంగ్దళ్ నన్ను టార్గెట్ చేసి ఇ అనవసరంగా కేసులు బనాయిస్తున్నారని ప్రదీప్ కుమార్ ఆరోపించారు ఇలాగే కొనసాగితే భయపడేది లేదని ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన పోలీసు శాఖను హెచ్చరించారు

బైట్ తోట ప్రదీప్ కుమార్ ర్ బజరంగ్దళ్ జోనల్ కన్వీనర్

Body:య్

Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.