మరో పదిరోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యాసంస్థల బస్సు డైవర్లకు కరీంనగర్ జిల్లా రవాణాశాఖ అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. రవాణా అధికారి శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. పదిహేను సంవత్సరాలు పైబడిన వాహనాలను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించమన్నారు. ప్రమాద రహిత సేవలను అందించే విధంగా పనిచేస్తామని డైవర్లతో ప్రమాణం చేయించారు.
ఇవీ చూడండి: కొనసాగుతున్న ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం