కరీంనగర్లో ఆర్టీసీ కార్మికులు సంబురాలు జరుపుకున్నారు. కరీంనగర్లోని ఒకటో డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ఉద్యోగులంతా కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
2019లో ఆర్టీసీ కార్మికుల 55 రోజుల సమ్మె కాలపు జీతభత్యాలను ప్రభుత్వం విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి : 4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం