జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు మాత్రలు వేశారు. చిన్నారులందరికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ రూరల్ అంగన్వాడీ కేంద్రాల బాధ్యులు బ్లాండీన సూచించారు. నట్టల నుంచి ఆరోగ్యం దెబ్బతినకుండా ఈ చర్యలు దోహదం చేస్తాయన్నారు.
ఇవీచూడండి: నీటి తొట్టిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి