ETV Bharat / state

ఆషాడంలో గోరింటాకు పండుగ

ఆషాడమాసం అంటే గుర్తేచ్చేవి ఒకటి షాపింగ్... మరొకటి గోరింటాకు.  మెహిందీలు, టాటులు అంటూ ఎన్ని వచ్చినా గోరింటాకు పెట్టుకునేందుకు మహిళలు ఆసక్తి కనబరుస్తారు.

ఆషాడంలో గోరింటాకు పండుగ
author img

By

Published : Jul 10, 2019, 12:51 PM IST

ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకునేందుకు మహిళలు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వాసవి క్లబ్ మహిళలు గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పూజలు చేసి... అనంతరం ఒకరికొకరు గోరింటాకు పెట్టుకున్నారు. ఇలా అందరూ ఒకచోటు కలిసి పండుగ చేసుకున్నారు.

ఆషాడంలో గోరింటాకు పండుగ

ఇవీ చూడండి: ప్రేమోన్మాది దాడికి గురైన యువతి పరిస్థితి విషమం

Intro:TG_KRN_07_10_GORINTAKU_SAMBARALU_AB_TS10036

గోరింటాకు పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేతి మొగ్గతొడిగింది లాంటి గేయాలు గోరింటాకు ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి మన సంప్రదాయంలో భాగమైన గోరింటాకును పెట్టుకునేందుకు మహిళలు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు

ఆషాడ మాసంలో స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ ఈతరం పిల్లలకు ప్రాధాన్యతను తెలియజేసేలా కరీంనగర్ లో వాసవి క్లబ్ మహిళలు కరీంనగర్లో గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా మహిళలు అమ్మవారికి పూజలు చేశారు అనంతరం వారంతా గోరింటాకును అరచేతులకు పెట్టుకొని గోరింటాకు ప్రాధాన్యతను తెలియజేశారు ఆషాడమాసంలో మహిళలంతా ఒకదగ్గర చేరి గోరింటాకు వేడుకను నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉన్నదని మహిళలు సంతోషాన్ని వెలిబుచ్చారు

బైట్ స్వప్న వాసవి క్లబ్ అధ్యక్షురాలు
బైట్ అరుణ
బైట్ జిల్లా కరుణ

Body:hh

Conclusion:jj
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.