ETV Bharat / state

తప్పిపోయిన బిడ్డను తల్లి ఒడికి చేర్చిన డయల్​ 100

author img

By

Published : Dec 8, 2019, 10:27 AM IST

బాబు తప్పిపోయాడు. ఎంత వెతికినా దొరకలేదు. దిక్కుతోచని స్థితిలో ఆ తల్లిదండ్రులు ​100కి కాల్​ చేశారు. స్పందించిన పోలీసులు బిడ్డను తల్లి ఒడికి చేర్చారు. ఈ ఘటన కరీంనగర్​ జిల్లాలో చోటుచేసుకుంది.

100 dial included for mother of missing child in karimnagar
తప్పిపోయిన బిడ్డను తల్లిఒడికి చేర్చిన డయల్​ 100

హైదరాబాద్​ బోయిన్​పల్లికి చెందిన అర్జున్​(4) తన తల్లిదండ్రులతో కలిసి కరీంనగర్​కు వెళ్లారు. బస్టాండ్​లో రద్దీగా ఉన్న సమయంలో అర్జున్ తప్పిపోయాడు. తల్లికోసం ఏడుస్తూ తిరుగుతుండగా.. గమనించిన పోలీస్​ పెట్రోలింగ్​ సిబ్బంది ఆ బాబుని తీసుకుని... అతని తల్లిదండ్రుల కోసం వెతకడం ప్రారంభించారు.

సుమారు అరగంట తర్వాత బాబు తల్లిదండ్రులు డయల్​ 100కు కాల్​ చేయగా అప్రమత్తమైన పోలీస్​ కంట్రోల్​రూమ్​ సిబ్బంది రాత్రి విధుల్లో ఉన్న పెట్రోలింగ్​ అధికారులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులను పిలిపించి అర్జున్​ను అప్పగించారు.

తప్పిపోయిన బిడ్డను తల్లిఒడికి చేర్చిన డయల్​ 100

ఈ కథనం చదవండి: ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

Intro:TG_KRN_06_08_TALLITHANDRULA_BALUDU_AB_TS10036
Sudhakar contributer karimnagar

తల్లి ఒడికి బిడ్డని చేర్చిన 100 డయల్
అబ్బాయిని తల్లిదండ్రులకు అప్పగించిన రూరల్ సీఐ తులా శ్రీనివాసరావు

హైదరాబాద్ బోయిన్పల్లి కి చెందిన అర్జున్ అనే అబ్బాయి (4) సంవత్సరములు తన తల్లిదండ్రులతో కలిసి కరీంనగర్ కు రాగా కరీంనగర్ బస్టాండ్ లో రద్దీగా ఉన్న సమయంలో అర్జున్ తల్లి నుంచి విడిపోయి తప్పి పోయాడు తల్లి కోసం ఏడుస్తూ తిరుగుతుండగా గమనించిన పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది అధికారులు ఆ బాబుని తమ ఆధీనంలోకి తీసుకుని అతని తల్లి దండ్రుల కోసం వెతకడం ప్రారంభించారు. సుమారు అరగంట గడిచిన తరువాత తప్పిపోయిన బాబు తల్లిదండ్రులు డయల్ 100 కు కాల్ చేయగా అప్రమత్తమైన పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది రాత్రి విధుల్లో ఉన్న బ్లూ కోల్ట్స్ మరియు పెట్రోలింగ్ అధికారులను అప్రమత్తం చేయగా తమ ఆధీనంలో ఉన్న బాబు తల్లిదండ్రులు వారే అని తెలుసుకున్న పోలీసు అధికారులు వెంటనే తల్లిదండ్రులను పిలిపించి అర్జున్ అనే బాబుని వారి తల్లి దండ్రులకు అప్పగించారు

బైట్ అబ్బాయి తండ్రిBody:జ్Conclusion:జ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.