కాంగ్రెస్ సైనికుల చేతులు కట్టేస్తే మోదీ సర్జికల్ స్ట్రైక్‌తో ఉగ్రవాదులను అంతమొందించారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో జరిగిన బహిరంగా సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో మాఫియా రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. నిరుపేదలకు ఎల్పీజీ కనెక్షన్లు, ముద్ర యోజన లోన్లు ఇచ్చామని తెలిపారు. జహీరాబాద్ ఎంపీగా బాణాల లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. ఇవీ చూడండి: భారత్ భేరి: ఆ ఘనత సిక్కింకే సొంతం
తెలంగాణలో మాఫియా రాజ్యం: యోగి ఆదిత్యనాథ్ - yogi
తెలంగాణలో మాఫియా రాజ్యం నడుస్తోందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జగిరిన భాజపా బహిరంగ సభలో పాల్గొన్నారు.
![తెలంగాణలో మాఫియా రాజ్యం: యోగి ఆదిత్యనాథ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2932775-thumbnail-3x2-adi.jpg?imwidth=3840)
యోగి ఆదిత్యనాథ్
కాంగ్రెస్ సైనికుల చేతులు కట్టేస్తే మోదీ సర్జికల్ స్ట్రైక్‌తో ఉగ్రవాదులను అంతమొందించారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో జరిగిన బహిరంగా సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో మాఫియా రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. నిరుపేదలకు ఎల్పీజీ కనెక్షన్లు, ముద్ర యోజన లోన్లు ఇచ్చామని తెలిపారు. జహీరాబాద్ ఎంపీగా బాణాల లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. ఇవీ చూడండి: భారత్ భేరి: ఆ ఘనత సిక్కింకే సొంతం
Intro:కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో జైరాబాద్ పార్లమెంట్ బిజెపి ప్రచారంలో భాగంగా నేడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాత్ రానున్నారు ఇందుకోసం ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని లింగారెడ్డిపేట్ గ్రామ శివారులో లో బస్ డిపో స్థలంలో సభాస్థలిని ఏర్పాటు చేశారు మధ్యాహ్నం ఒంటిగంటకు సభాస్థలికి ఆయన నా చేరుకున్నారు సభ ప్రాంగణాన్ని ఎంపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి పర్యవేక్షిస్తున్నారు ప్రాంగణం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు గ్రామాల నుంచి ప్రజలు సభ వేదిక వద్దకు తరలివస్తున్నారు
Body:ఎల్లారెడ్డి నియోజకవర్గం
Conclusion:మొబైల్ నెంబర్9441533300
Body:ఎల్లారెడ్డి నియోజకవర్గం
Conclusion:మొబైల్ నెంబర్9441533300