ఇవీ చూడండి :వేడి రాజకీయం: చేవెళ్ల త్రిముఖ పోరులో గట్టెక్కేదెవరు
జహీరాబాద్‌ను మోడల్ పార్లమెంటు నియోజకవర్గంగా చేస్తా - CONGRESS MP CONTESTANT
బీబీపాటిల్ జహీరాబాద్ ఎంపీగా ఉండి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు విమర్శించారు. అభివృద్ధి కోసమే తాను పార్లమెంట్ బరిలో ఉన్నానని తెలిపారు.
ఎంపీగా ఉండి నియోజకవర్గాన్ని పట్టించుకోని బీబీ పాటిల్ : మదన్‌మోహన్
జహీరాబాద్‌లో తనను గెలిపిస్తే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయల నిధులు తెస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు తెలిపారు. తెరాసకు ఓటు వేస్తే మోడీకి వేసినట్టేనని పేర్కొన్నారు. రైతుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. గెలిస్తే జహీరాబాద్‌ను మోడల్ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి రైల్వే డబ్లింగ్ , బోగీల సంఖ్య పెంచటం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, రిజర్వేషన్ సెంటర్, తదితర పనులు చేయిస్తానని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి :వేడి రాజకీయం: చేవెళ్ల త్రిముఖ పోరులో గట్టెక్కేదెవరు
Intro:MDK_TG_SRD_43_3_congres_PRACHARAM_VIS_AV_C1 మెదక్ చిన్న శంకరం పేట మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి మిర్జాపల్లి సంకాపూర్ తండా ఖాజాపూర్ పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మిర్జా పల్లి గ్రామంలో మాట్లాడుతూ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చాను ఒకసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి అనేది నేను చూపిస్తా తెరాస లో అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను వివరిస్తూ ఏకకాలంలో లక్ష ఉద్యోగాలు 2 లక్షల రుణమాఫీ ఆరు సిలిండర్లు డ్వాక్రా మహిళా సంఘాలకు 10 లక్షల రుణం కాంగ్రెస్ మ్యానిఫెస్టో ను మిర్జాపల్లి గ్రామస్తులకు వివరించాడు మెదక్ నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని ఒకరు పద్మ కాగా ఆమె భర్త దేవేందర్ రెడ్డి ఇద్దరు ఉన్నారని నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని ఈ ఒక్కసారికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు మీర్జా పల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నుండి 20 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది
Body:విజువల్స్ ఉపేందర్ రెడ్డి
Conclusion:విజువల్స్ ఉపేందర్ రెడ్డి
Body:విజువల్స్ ఉపేందర్ రెడ్డి
Conclusion:విజువల్స్ ఉపేందర్ రెడ్డి