ETV Bharat / state

సర్పంచ్ నిర్వాకం

ఎన్నికల ముందు అది చేస్తా.. ఇది చేస్తా అని వాగ్దానాలు చేశాడు. సర్పంచ్​గా గెలిచాక ఓ కాలనీ వాసులు తనకు ఓట్లేయలేదని కక్ష గట్టాడు. కాలనీకి నీటిసరఫరా నిలిపివేశాడు​. తమకు నీళ్లు కావాలని ఆ కాలనీవాసులు అధికారుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పెద్దశక్కర్గ గ్రామంలో జరిగింది.

నీటి కోసం గ్రామస్థుల ధర్నా
author img

By

Published : Mar 7, 2019, 6:35 PM IST

నీటి కోసం గ్రామస్థుల ధర్నా
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తనకు ఓట్లు వేయలేదని గ్రామ సర్పంచ్ తమ కాలనీకి నీటి సరఫరా నిలిపివేశారని ఆరోపిస్తూ గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద శక్కర్గ గ్రామంలోని ముదిరాజ్ కాలనీ వాసులు పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. గ్రామ సర్పంచ్ బాబురావు కాలనీవాసులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని స్థానికులు ఎంపీడీవో విజయ్ కుమార్​కు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాలనీలో పెళ్లి ఉండడంతో తాగునీటి ఇబ్బందులు పడుతున్నామని అధికారితో కాలనీవాసులు గోడు వెళ్లబోసుకున్నారు.

ఇవీ చదవండి: 'కేంద్రంలో చక్రం తిప్పుతాం'

Hyd_Tg_35_07_Vsoft Tecnologies_Pc_Ab_C15
యాంకర్: ఆర్థిక సంస్థలకు ఐటీ సేవలు అందించే గ్లోబల్ ప్రొవైడర్ అయినా వి సాఫ్ట్ టెక్నాలజీ తన కస్టమర్లకు యూనిక్ కాంటాక్ట్ సెంటర్ ను ప్రవేశపెట్టింది వీ సాఫ్ట్ టెక్నాలజీ సంస్థ చైర్మన్ మూర్తి వీరఘంటా హైదరాబాద్ మాదాపూర్ వి సాఫ్ట్ టెక్నాలజీ కార్యాలయంలో లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లో ఈ సంస్థ చైర్మన్ సీఈవో మూర్తి వీరఘంటా మాట్లాడుతూ కాంటాక్ట్ సెంటర్ అనేది ఇది మూడు విభిన్న రకాల కమ్యూనికేషన్ అని కస్టమర్ సర్వీస్ సెక్యూరిటీని complaints మెరుగు పరుస్తుందని తెలిపారు అలహాబాద్ బ్యాంకు టెక్నాలజీ సంస్థ గడిచిన ఐదు సంవత్సరాల్లో లో సిబ్బంది ఇది సంఖ్యను రెట్టింపు చేసినట్లు వివిధ దేశాల్లో పలు కంపెనీలకు ఆర్థిక సేవలు అందిస్తున్నట్లు వి సాఫ్ట్ టెక్నాలజీ సంస్థ కార్యకలాపాలు మరికొన్ని దేశాలకు విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు
బైట్: మూర్తి వీరఘంటా ,వి సాఫ్ట్ టెక్నాలజీ చైర్మన్ సీఈఓ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.