ETV Bharat / state

ఓ వ్యక్తి ఇంటిపై దుండగుల దాడి.. ఇంటికి నిప్పు - ఇల్లును దగ్ధం చేసిన దండగులు

కామారెడ్డి జిల్లా తిప్పాపూర్​ గ్రామంలోని ఓ వ్యక్తి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు. ఇంటిని ధ్వంసం చేసి.. నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు.

Unidentified persons who burnt down the house at tippapur in kamareddy district
ఓ వ్యక్తి ఇంటిపై దుండగుల దాడి.. ఇల్లు దగ్ధం
author img

By

Published : Jul 27, 2020, 4:47 PM IST

కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం తిప్పాపూర్ గ్రామంలో 10 రోజుల క్రితం భూవివాదంలో అన్నదమ్ములైన కుచనపల్లి శంకర్ తన సొంత అన్న అయిన కుచనపల్లి రాజయ్యను నరికి చంపాడు. అనంతరం శంకర్ పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగి పోయాడు.

అయితే ఆదివారం రాత్రి సమయంలో శంకర్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి ఇంటికి నిప్పు అంటించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : రాజ్​ భవన్​ వద్ద ఆందోళనకు కాంగ్రెస్ యత్నం.. నేతల అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.